మన్నించు!
Hello World, Day 14 in 23
మన్నించు!
Hello World,
Finally the time has come to keep this in public! This was written long back, but showing it now!
ఎప్పుడూ అడిగిందే అయినా సరికొత్తగా అడగాలి అని మన స్నేహాన్నే రాయిబారిగా పంపుతున్న తెలిసీ తెలియని తప్పుని చూసి చూడనట్టు వదలవా వెన్నెలను సైతం చూసి సంద్రమే కోపంతో ఎగసిపడిందే నీలో ఆ పుడమికి ఉన్న ఓర్పును నింపుకొని నా ఈ ఆశల నిచ్చెన పై నన్ను మరలా తూర్పున ఉదయించేలా చుడుమా
메타데이터
- post_id
- bb539251682c
- slug
- మన్నించు-bb539251682c
- url
- https://medium.com/@adityapramod/%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-bb539251682c
- canonical_url
- https://medium.com/@adityapramod/%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-bb539251682c
- author_url
- https://medium.com/@adityapramod
- status
- ok
- fetched_at
- 2026-07-13 06:23:13