SOC PA Pavani Pothkanuri · Telugu ఫీజులు ఎక్కువైతే భవిష్యత్తు కూడా పెద్దదవుతుందా? ఖరీదైన స్కూల్‌నే విజయం అంటారా? ఈ రోజుల్లో పిల్లల చదువు గురించి మాట్లాడితే — “ఏ స్కూల్?” అనే ప్రశ్న ముందుగా వస్తుంది.